BADI PILUSTONDI





1వ రోజు:[15-06-2015] బడిపిలుస్తోంది కార్యక్రమ ప్రారంభోత్సవం..
          బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యకమిటీ చైర్మన్ మరియు సభ్యులు విద్యార్ధులు, ఉపాధ్యాయులు అందరు పాల్గొనగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమంలో  అంగన్ వాడీ కార్యకర్త మరియు యువజన సంఘ సభ్యులు పాలుపంచుకున్నారు.
          ఈ కార్యక్రమంలో బడిఈడు పిల్లల వివరాలను అంగన్ వాడీ కార్యకర్త వనజాక్షి పట్నాయిక్ తెలియజేశారు. ఒకటవ తరగతి చేరుటకు గ్రామ పరిధిలో 10 మంది విద్యార్ధులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు.  అలానే వివిధ ప్రాంతాలనుండి రామక్రిష్ణాపురం గ్రామంనకు వలస వచ్చిన వివిధ కుటుంబాలనుండి అర్హత గల విద్యార్ధులను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్పించుట ద్వారా 100% నమోదు సాధించేటట్లు నిర్ణయించడమైనది.
ఎనిమిదవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులందరు తొమ్మిదవ తరగతి చేరేవిధంగా ఉపాధ్యాయులందరు బాధ్యత వహించుటకు నిర్ణయించడమైనది.

2వ రోజు:[16-06-2015] బడి ఉత్సవం:
          పాఠశాల ఆవరణలో విద్యార్ధుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి, బడిఈడు బాలబాలికలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తద్వారా గ్రామం వందశాతం నమోదు మరియు నిలకడ సాధించేవిధంగా సహకరించాలని ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్ధులతల్లిదండ్రులను కోరారు. అనంతరం విద్యార్దులందరితో గ్రామంలో ర్యాలీ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో S.M.C. సభ్యులు, ఉపాధ్యాయులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. విద్యాసంబధిత నినాదాలను ఇస్తూ బడిలో చేరవలసిన విద్యార్ధులందరినీ కలవడమైనది.

          అనంతరం సోంపేట బాలికోన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి వారు నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరవ్వడమైనది.
3వ రోజు: [17-06-2015] బాలికా ఉత్సవము:
          పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినలందరిలో పేద విద్యార్ధినులు ఒక పదిమందిని గుర్తించి వారికి నోటుపుస్తకాలు, బ్యాగులు అందజేయడమైనది. ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న విద్యార్ధులను ప్రశంస్తిస్తూ బహుమతులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుకరించడమైనది.




Donors: LalithaSekhar Patnaik

4వ రోజు: [18-06-2015] ప్రత్యేక అవసరాలు గల పిల్లల దినోత్సవం:
          పాఠశాలనందు ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులు ఎవరూలేరు. విద్యార్ధులందరినీ సమావేశపరిచి ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గౌరవించి వారితో సక్రమంగా మసలుకోవలని, వారిని అవహేళనచేయరాదని సూచనలు అందజేయడమైనది.
5వ రోజు: [19-06-2015] విద్యాసదస్సు :
          మండల స్థాయి విద్యాసదస్సు నందు పాల్గొనవలసినదిగా పాఠశాల యాజమాన్యకమిటీ చైర్మన్ మరియు సభ్యులకు తెలియజేయడమైనది. ఈ సదస్సులొ పాల్గొనుటకు పాఠశాల తరుపున చైర్మన్ మరియు ఒక సభ్యులు వెళ్ళడమైనది.


6వ రోజు: [20-06-2015] విద్యార్ధి దినోత్సవం:
          నేను పదవ తరగతి పూర్తి చేస్తాను మరియు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాను అని విద్యార్ధులందరిచే ప్రతిజ్న చేయించడమైనది. అనంతరం విద్యార్ధులకు విద్యాహక్కుచట్టం పై వక్తృత్వ పోటీలను నిర్వహించి, విజేతలుగా నిలిచిన పల్లి లలిత మరియు దేవీప్రసాద్ పట్నాయిక్ లకు బహుమతి ప్రధాన చేయడమైనది. అనంతరం విద్యార్ధులకు విద్యాహక్కు చట్టం గూర్చి మరియు విద్యార్ధి హెల్ప్ లైన్ 1098 మరియు 18004253525 కార్యక్రమాలను గూర్చి వివరించడమైనది.
7వరోజు: [21-06-2015] కమ్యూనిటీ దినము:
          కమ్యూనిటీ దినం సందర్భంగా పిల్లల గుణాత్మక విద్య్ మెరుగుదలను మరియు బడి బయట పిల్లలు అందరు బడిలో చేర్పించుటకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తగు బాధ్యత వహించేవిధంగా నిర్ణయించడమైనది. ఈ సందర్భంగా 100% నమోదు సాధించినట్లుగా ప్రకటించడమైనది.  అనంతరం సమావేశానికి హాజరైన తల్లిదండ్రులయందు 15 మంది తల్లిదండ్రులు, పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, విద్యార్ధులు మరియు  ఉపాధ్యాయులతో కలసి సహపంక్తి భోజనాలు చేసి, మధ్యాహ్న భోజన పధకం పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. 




ఒకటవ తరగతిలో చేరిన విద్యార్ధుల వివరాలు:
వరుస సంఖ్య
విద్యార్ధి(ని) పేరు
ఆధార్ నమోదు సంఖ్య
చేరిన తరగతి
పుట్టిన తేదీ
1
అరసవిల్లి కీర్తి
896445587362
1వ
11-07-2010
2
బొంగు త్రిష
955838543677
1వ
03-04-2010
3
సవర లక్ష్మి
910727389524
1వ
30-11-2009
4
రౌతు సంజన
826527063241
1వ
29-10-2009
5
గుడియా మేనక
458997661864
1వ
05-02-2010
6
పామల గీత
926266920197
1వ
24-08-2010
7
పల్లి పవిత్ర
328883262861
1వ
07-04-2010
8
కుమ్మరి కోకిల
690470065029
1వ
02-10-2009
9
కుమ్మరి అభిలాష్
Aadhar not applied
1వ
08-10-2009
10
ప్రేంకుమార్ బెహరా
490782685431
1వ
03-03-2010
11
కోట సాయికుమార్
486587626026
1వ
12-07-2010
12
షేక్ అలీఫ్
479537834199
1వ
17-07-2010

2 నుండి 5 వరకు  తరగతులలో చేరిన విద్యార్ధుల వివరాలు [PRIMARY]
వరుస సంఖ్య
విద్యార్ధి(ని) పేరు
ఆధార్ నమోదు సంఖ్య
చేరిన తరగతి
పుట్టిన తేదీ
1
కరణం దీప్తి పట్నాయిక్
Not applied
2[VIVEKANANDA CONVENT, MANDASA]
24-02-2009
2
కరణం అమృతవర్షిణి
Not applied
4[VIVEKANANDA CONVENT, MANDASA]
26-01-2007
3
శ్రీకాంత్ బెహరా
557751647826
4[MPUPS BUSABHADRA]
17-11-2006


6th  &  7th Class Admission Particulars
Sl.No
Name
Aadhra Number
Class
School from
Date of Birth
1
PITTA SAMEER
208550613165
6th
MPPS Sunkidi
01-01-2005
2
KORRAI CHALAPATHI
284118762916
6th
MPPS Sunkidi
29-08-2005
3
BURADA SUMANTH
337706032301
6th
MPPS Sunkidi
01-06-2005
4
IPPILI NAVEEN

6th
MPPS Sunkidi
05-08-2005
5
IPPILI SANTOSH

6th
MPPS Sunkidi
09-01-2004
6
IPPILI SWATHI
957258637266
6th
MPPS Sunkidi
09-08-2005
7
IPPILI SYAMALA RAO
950408760844
6th
MPPS Sunkidi
25-08-2005
8
MAMIDI RAVI
21185316 5829
6th
MPPS Sunkidi
25-08-2005
9
MAMIDI SURESH
481434364732
6th
MPPS Sunkidi
03-08-2005
10
JARU SANTOSH
700351689977
6th
MPPS Koranjibhadra
20-05-2005
11
SAVARA KHAGESH
985869616604
6th
MPUPS RKPURAM
18-11-2004
12
DUVVU HARISH
439498044798
6th
MPUPS RKPURAM
20-11-2004
13
JAGADEESH MAHANTY
451582098911
6th
MPUPS RKPURAM
05-01-2005
14
YARADI TARAKESWARA RAO
974712039422
6th
MPUPS RKPURAM
09-08-2005
15
GUNTA KAVERI
951392665081
6th
MPUPS RKPURAM
09-06-2005
16
ANIL BEHARA
657928581689
7th
MPUPS, Busabhadra
14-04-2004

www.mpupsrkpuram.blogspot.in                           http://facebook.com/masterrkpuram