2013 TO 2017 EVENTS

2014-15

2014-15 విద్యా సంవత్సరంలో MPUP SCHOOL, RAMAKRISHNAPURAM నందు చేపట్టిన కార్యక్రమాలు          ఈ పాఠశాల ఎన్నో ప్రత్యేకతలను నింపుకున్న మా కలల దేవాలయం.... తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు మరియు గ్రామస్తులు అందరం కలసి ఐకమత్యంగా అభివృద్ధి చేస్తున్న చదువులు గుడి... 
ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ పాఠశాలకు ప్రత్యేక facebook కలిగి వున్నది. Master.rkpuram పేరుతో గల ఈ ఖాతా నందు పాఠశాలనందు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా మండల, జిల్లా విద్యాధికారుల ప్రత్యేక ప్రశంసలు పొందడమైంది. ఈ కార్యక్రమాలను చూసే హైదరాబాద్ నివాసి అయిన శ్రీ కందుకూరి రాము గారు పాఠశాల విద్యాభివృద్ధికి తనదైన సహాయాని అందజేస్తున్నారు. ఇక ఈ విద్యాసంవత్సరంలో మన పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని మీ కోసం

మనటీ.వి. ద్వార విద్యార్ధులకు టెలీ లెసన్స్కంప్యూటర్ విద్యవ్యాయామ విద్య/ఆరోగ్య విద్యఆటలుv  JUNE 20th: సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం సందర్భంగా నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్ధులతో సరస్వతీ విగ్రహం వద్ద సరస్వతీ ప్రార్ధన. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు హాజరు.
v  JUNE 21st 2014: విద్యార్ధులకు ప్రభుత్వం వారిచే సరఫరా చేయబడిన యూనిఫారాలు పంపిణీ చేయడమైనది.
v  JULY 1st 2014: హైదరాబాద్ నుండి పాఠశాల యొక్క facebook friend శ్రీ కందుకూరి రాము గారు పంపించిన 100 జాతీయాలు అనే పుస్తకాలను విద్యార్ధులకు పంపిణీ మరియు ప్రతిరోజు ప్రార్ధనలొ చదివేలా ఏర్పాటు.
v  JULY 25 to AUGUST 2nd 2014: వారం రోజుల పాటు ఘనంగా ’బడిపిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి, 100%  నమోదు సాధించడమైనది.
v  AUGUST 14th 2014:గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మండల రెవెన్యూ అధికారి పాఠశాల సందర్శన మరియు మధ్యాహ్నభోజన పథక నిర్వహణా తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.
v  AUGUST 15th 2015: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు. గ్రామపెద్దల ప్రసంగాలు, బహుమతులు ప్రధానం, విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
v  AUGUST 16th 2014: INSPIRE సైన్స్ ఎగ్బిబిషన్ లో భాగంగా శ్రీకాకుళం ప్రదర్శన పాల్గొన్న పాఠశాల విద్యార్ధి ముంజేటి భవాని. గైడ్ టీచర్స్ గా నాగశిరీశ  మరియు జగ్గారావు లు వ్యవహరించారు.

v  AUGUST 29th 2014: పాఠశాల వినాయక చవితి నిర్వహించడమైనది.
v  SEPTEMBER : మొదటివారంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బడిలో వివిధ మొక్కల నాటడమైనది.
v  SEPTEMBER 25th 2014: దసరా సంప్రదాయాన్ని విద్యార్ధులకు తెలియజేసేవిధంగా ధనుర్భానాలతో, దసరా పాటలతో విద్యార్ధులచే ఊరేగింపు, తద్వార సేకరించిన నిధులతో బడితోట అభివృధి చేయడమైనది.
v  OCTOBER 2nd 2014: జాతిపిత గాంధీ జయంతి వేడుకల నిర్వహణ.
v  OCTOBER 10th 2014:   జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మండల పరిషత్ అధ్యక్ష్యులు శ్రీ చిత్రాడ శ్రీనివాసరావు గారు, మరియు మండల రెవెన్యూ అధికారి, మండల విద్యాశాఖధికారి శ్రీ జోగారావు గారు మరియు ఇతర అధికారులు సందర్శించి పాఠశాల వాతావరణం పట్ల ఆకర్షితులై అభినందనలు తెలియజేశారు.
v  OCTOBER 22nd 2014: దీపావళి ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాఠశల నందు గల మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దీపావళి ని మరింత ఘనంగా నిర్వహించడమైనది. మా కోసం ప్రత్యేకంగా దీపావళి సామాన్లు తెచ్చి మమ్మల్ని ఆనందింపజేసిన ధనరాజు మాష్టారుగార్కి మా ధన్యవాదాలు.

v  OCTOBER 25th 2014: SMC సమావేశం నిర్వహించి విద్యార్ధుల విద్యాస్థాయి మరియు సర్వశిక్షాభియాన్ తరుపున పాఠశాలకు అందుతున్న నిధులు మరియు ఖర్చు అయిన విధానాల గూర్చి చర్చ.
v   OCTOBER 31st 2014: వైద్యశాఖ వారు పాఠశాలను సందర్శించి విద్యార్ధులకు మందులు పంపిణీ చేశారు.
v  NOVEMBER 11th 2014:  DE-WARMING DAY నిర్వహణ

v  NOVEMBER 14th 2014: CHILDRENS DAY. బాలల దినోత్సవం లో భాగంగా విద్యార్ధులందరికీ వినూత్నమైన ఆటలు అడించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం అనంతరం నృత్యపోటీలు జరిగాయి.
v  NOVEMBER 19th 2014: ప్రియతమ భారత ప్రధాన నరేంద్రమోడి పిలుపును స్పందించి స్వచ్ఛభారత్ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేవిధంగా రామక్రిష్ణాపురం గ్రామంలో ర్యాలీ ను, మరియు వీధులు శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టడమైనది.

v  DECEMBER 6th 2014: పాఠశాల విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించడమైనది.

v  DECEMBER 9th 2014:  మండల విద్యాశాఖాధికారి శ్రీ తోనంగి జోగారావు గారు పాఠశాలను సందర్శించి, విద్యార్ధుల విద్యాస్థాయిని పరిశీలించి, పలుసూచనలును అందజేశారు.

v  DECEMBER 12th  2014: : విద్యార్ధులందరు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న బడితోటలో అరటిచేట్లకు కాసిన అరటి గెలను మా అందరికోసం బజ్జీలు చేసి అందజేశారు మా మధాహ్నభోజన పథకనిర్వాహకులు. కార్యక్రమాన్ని నిర్వహించిన రంజిత మేడమ్ మరియు నాగశిరీష మేడమ్, smc చైర్మన్ మేనక గార్లకు మా కృతఙ్నతలు.
v  DECEMBER 12th 2014: చదువు అనేది కేవలం పాఠశాల గది గోడలకే పరిమితం కాకుండా, బయటి వాతావరణంతో అనుసంధించాలని చెబుతున్న CCE విద్యావిధానంలో భాగంగా విద్యార్ధులందరికీ దోనురాయి వద్దకు క్షేత్రపర్యటనకు తీసుకువెళ్ళడమైనది.

v  DECEMBER 22nd 2014: గణిత శాస్త్రవేత్త శ్రీనివసరామునుజన్ జన్మదిన్నాన్ని పురష్కరించుకుని గణితదినోత్సవాన్ని మా పాఠశాలలో అత్యంతవేడుకగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గణిత సహాయకులు వేణు మాష్టరుగారిని ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులందరు కలసి సన్మానించారు. అనంతరం గణిత సంబంధిత క్విజ్, పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. తదనంతరు గణిత ల్యాబ్ ను ప్రారంభించారు.
v  DECEMBER 23rd 2014:  నూతన సంవత్సరం ఆహ్వానం పలికేవిధంగా విద్యార్ధులందరికీ గ్రీటింగ్ కార్డులు తయారుచేయు విధానాన్ని వేణి మరియు లోకేశ్వరి మేడమ్స్ నేర్పించి, విద్యార్ధులందరిచే చేయించడమైనది.v  DECEMBER 31st 2014: గల నాలుగు సంవత్సరాలుగా పాఠశాలలో అమలు జరుగుచున్న నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలకడం మరియు ప్రస్తుత సంవత్సరాన్ని వీడ్కోలు పల్కడం చేస్తూ విద్యార్ధులందరికీ రంగవల్లికల పోటీలు నిర్వహించారు. విద్యార్ధులందరు ఎంతో ఆనందంగా పాల్గొన్న కార్యక్రమం ఇది.
v  JANUARY 1st 2015:  నూతన సంవత్సర వేడుకల నిర్వహణ. మిఠాయిల పంపిణీ....జరిగింది

v  JANUARY 12th 2015: యువజన దినోత్సవం లో భాగంగా పాఠశాల నందు ఏర్పాటు చేయబడిన వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించి వివేకానందయువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో యువకులందరు హాజరై తదనంతరం ఉచిత కంటి పరీక్ష శిభిరాన్ని నిర్వహించారు.
v  JANUARY 24th 2015: శాసనం నందు గల శాంతీశ్వర బాబా పాఠశాల నందు గల బీద విద్యార్ధులకు దుస్తులను పంపిణీ చేశారు.

v  JANUARY 30th 2015:జాతిపిత గాంధీ వర్ధంతిని జరిపి, ఘనంగా నివాళుకు అర్పించారు.

v  FEBRUARY 5th 2015: గ్రామానికి ప్రతినెల విచ్చేసే 104 వాహనంవద్దకు విద్యార్ధునిలను తీసుకుపోయి వారికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు ఇప్పించేకార్యక్రమం నాగశిరీష మేడమ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ప్రతినెల పాఠశాలలో జరిగే కార్యక్రమమే.

v  FEBRUARY 7th 2015: నవోదయ పరీక్షలకు హాజరైన విద్యార్ధులను మందస తీసుకువెళ్ళడమైనది.

v  FEBRUARY 16th 2015: విద్యార్ధులందరికీ HAND WRITING పోటీలను నిర్వహించడమైనది. అదే రోజు పాఠశాలకు WATERSHED పథకం తరుపున మరియు సర్వ శిక్షాభియాన్ తరుపున 30 బెంచీలు చేరాయి. పాఠశాలకు అందాన్ని ద్విగుణీకృతం చేశాయి.
v  FEBRUARY 19th 2015: ఒకటి నుండి ఐదవ తరగతుల విద్యార్ధులకు క్విజ్ పోటీని నిర్వహించడమైనది.v  FEBRUARY 21st  2015: మాతృభాషదినోత్సవాన్ని నిర్వహించడమైనది. తదనంతరం విద్యార్ధులందరూ కలసి ఫిబ్రవరి 22 న నిర్వహించే పోలియో దినోత్సవం పట్ల అవగాహన కల్పించుటకు గ్రామ వీధుల యందు ర్యాలీ ని నిర్వహించారు.
v  FEBRUARY 23rd 2015: విద్యార్ధులయొక్క తెలుగు/హిందీ/ఇంగీషు లయందు సామర్ధ్యం తెలుసుకొనుటకు SPELL B కార్యక్రమాన్ని నిర్వహించారు.

v  FEBRUARY 28th 2015: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. మన టీ.వి నందు ప్రసారం అయిన సైన్స్ ప్రయోగాల సంబంధిత కార్యక్రమాలను విద్యార్ధులందరీ వీక్షించి ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకున్నారు.v  MARCH 3rd 2015: SMC మీటింగ్ నిర్వహణ జరిగింది. పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు గూర్చి చర్చించారు.

v  MARCH 24th 2015:  పురాతన నాణెముల మరియు వివిధ దేశాల కరెన్సీ, స్టాంపుల ప్రదర్శన. ఇటువంటి ప్రదర్శన ఇదివరకు ఎన్నడూ చూడటం జరగలేదు. ఈ ప్రదర్శనకు చుట్టుప్రక్కల పాఠశాల విద్యార్ధులు కూడా సందర్శించి వినోదం తో పాటు విఙ్నానాన్ని కూడా పొందారు.

v  APRIL8th 2015: స్కూల్ కాంప్లెక్స్ స్థాయి ఐదు మరియు ఎనిమిదవ తరగతి విద్యార్ధుల స్థాయి వారికి టాలెంట్ పరీక్ష నిర్వహణ, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయబడిన సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విగ్రహ ఆవిష్కరణ మరియు పాఠశాల వార్షికోత్సవం నిర్వహణ.


  • CONDUCTED SMS meeting and given students grading information in october month 2014
  • participated INSPIRE science exhibition at Srikakulam
  • Conducted Diwali Celebration at School Level
  • Constructed School Garden 
  • Conducted Swatch Bharat programme in the Village
  • CONDUCTED MATHS Day celebrations in School
  • Conducting weekly wise Tests to the Children In Handwriting, Quiz programmes
  • conducted Science Day
  • Planned to conduct SMC meeting on 3rd March at 10am





2013-14
  • PARTICIPATED IN TELECONFERENCE ON CHADUVULA PANDUGA ON 10TH JUNE 2013
  • BOUGHT A LED TV WORTH 12000 FOR SCHOOL ON 26TH JUNE
  • CONDUCTED A PARENT TEACHERS ASSOCIATION MEETING ON 29TH JUNE 2013 TO DISCUSS ON SCHOOL DEVELOPMENT PLAN
  • CONDUCTED VIVEKANANDA VARDHANDHI AT SCHOOL ON 4TH JULY 2013
  • TAKEN NECESSARY ACTIONS TO GET MANA TV LIVE PROGRAMME LESSONS AT SCHOOL BY PROVIDING DISH ON 5th JULY 2013
  • ATTENDED TRAINING PROGRAMME FOR PERSONALITY DEVELOPMENT AT DISTRICT LEVEL ON 8,9TH JULY 2013
  • RECEIVED FREE TEXT BOOKS FROM MANDAL RESOURCE CENTER 11th JULY
  • UNIFORMS FOR STUDENTS RECEIVED FROM MRC, SOMPETA
  • ATTENDED AS RESOURCE PERSONS ON MEENA RADIO LESSONS AT SRIKAKULAM
  • SCHOOL COMPLEX MEETING ON 6th AUGUST
  • GIVEN MANDAL LEVEL TRAINING ON MEENA RADIO LESSONS AT MRC ON 10th JULY 2013
  • PAILEEN CYCLONE EFFECTED OUR SCHOOL, AND TAKEN NECESSARY ACTIONS AT GET SCHOOL SURROUNDS BEAUTIFUL FROM 14th OCT TO 17th OCT 2013
  • MY CLASSMATE AND FACE BOOK FRIEND ARAVIND VISITED OUR SCHOOL ON 24th OCTOBER
  • DISE TRAINING AT MRC ON 1st NOVEMBER
  • conducted CHILDRENS DAY FUNCTION AND CONDUCTED PAINTING COMPETETIONS
  • ATTENEDED INSPIRE AWARD FUNCTION AT TEKKALI ON 29th NOVEMBER
  • SUMMATIVE-1 EXAMS FROM 1st DECEMBER 2013
  • CONDUCTED A PHOTO PROGRAMME FOR INDIVIDUAL ID CARDS FOR STUDENTS ON 2nd DECEMBER
  • HEALTH DEPT VISITED OUR SCHOOL ON 12th DECEMBER 2013
  • CONDUCTED MATHS DAY ON 22nd DECEMBER 2013
  • HMs MEETING ON SCHOOL DEVELOPMENT AT MRC ON 23rd DECEMBER
  • PURCHASED A 4.1 SOUND SYSTEM FOR SCHOOL ON 24th DECEMBER
  • TAKEN A PROGRAMME OF PLANTATION OF NEW PLANTS ON 27th DECEMBER
  • MANDAL EDUCATIONAL OFFICER VISITED OUR SCHOOL ON 29th December
  • conducted RANGAVALLI PROGRAMME, WELCOMING NEW YEAR
  • CELEBRATED VIVEKANANDA JAYANTHI ON 13TH JANUARY 2014
  • CELEBRATED REPUBLIC DAY AND CHILDREN PERFORMED CULTURAL ACTIVITIES
  •