QUIZ COMPETATION 


MODEL LESSON AT SCHOOL COMPLEX MEETING


పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పాఠశాలలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం
picnic programme on 2nd December 2012

picnic programme on 2nd December 2012

FIELD TRIP

FIELD TRIP TO THE STUDENTS AT NEARBY HILL

NOVEMBER MONTH CHADUVULA PANDUGA


ఘనం గా చదువుల పండుగు సమావేశం నిర్వహణ -వివేకానంద విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం


ఘనం గా చదువుల పండుగు సమావేశం నిర్వహణ -వివేకానంద విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం 
నేడు స్థానిక రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు మాసంతపు చదువుల పండుగను ప్రధాన ఉపాధ్యాయులు బెహరా వేణుగోపాలరావు అధ్యక్ష్యతన ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశం నందు  పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు , వివేకానంద యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో  పాఠశాల స్థాయి,విద్యార్ధుల విద్యా స్థాయి, మధ్యాహ్న భోజన పధకం అమలు తీరు, బాల ఆరోగ్యరాక్ష పథకం అమలు విధానం,నిరంతర సమగ్ర మూల్యాంకనం పధకం అమలులో భాగంగా  పాఠశాల నందు చేపడుతున్న విద్యా సంభందిత కార్యక్రమాలను గూర్చి చర్చించారు. అనతరం  పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో  పాఠశాల నందు స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. గ్రామ పెద్ద  బ్రహ్మానందం పట్నాయక్ పాఠశాల కు  ఒక ఫ్యాన్[పంఖా] ను బహుకరించడానికి అంగీకరించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ధనరాజు,నాగాసిరీశ,జయంతి,  కాంప్లెక్స్ రిసోర్స్ పెర్సన్ శ్రీనివాసరావు ఉమాపతి 
విద్యార్ధుల తల్లిదండ్రులు లవరాజు,లోకనాధం, ఊర్వశి,ఉషారాణి,జయంతి,తదితరు 50 మంది తల్లిదండ్రులు  వరకు పాల్గొన్నారు, అనతరం తరగతి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన  తరగతి  వారీగా మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్ధులకు   బ్యాడజీలను  అందజేశారు
Schools Additional Building

Drill Period

YOGA CLASS

DRILL PERIOD

SARASWATI PUJA


                                                             date20th October 2012

Distribution of Uniforms in Our School

Distribution of Free Uniforms that are supplied by the RVM[Govt.] on 4th Oct 2012

మాసాంతపుచదువులపండుగ


మాసాంతపు చదువుల పండుగను పాఠశాలలో 29 సెప్టెంబరు 2012 న ఘనంగా నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో పాఠశాలలో గల ఉపాధ్యాయులు 4/4 విద్యావాలంటీర్లు 2/2 విద్యార్ధులు 100/104 హాజరయ్యారు.  ఈ సంధర్భంగా క్రింది అంశాలను గూర్చి విద్యార్ధుల తల్లిదండ్రులతో కలసి చర్చించడమైనది.

  • విద్యార్ధుల ప్రగతి ప్రదర్శన-వారి తల్లిదండ్రుల ముందు
  • ఉపాధ్యాయుల హాజరు మరియు విద్యార్ధుల హాజరు, గైర్హాజరైన విద్యార్ధులు-అందుకు కారణాలు
  • మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ-అమలు తీరు-మెనూ పై చర్చ్-సంతృప్తి
  • పాఠశాలకు మంజూరి అయిన నిధులు, వాటి వినియోగం పై చర్చ్
  • జవహర్ బాల అరోగ్య రక్ష పథకం-విద్యార్ధుల అరోగ్య పరీక్షలపై చర్చ్
  • టాయిలెట్ వినియోగం,పాఠశాల నందు పచ్చదనం,పరిశుభ్రత పై చర్చ్
  • విద్యార్ధులకు నిర్వహించిన మంచి దస్తూరి,గాంధీ జీవితం పై వ్యాసరచన,వకృత్వ పోటీల విజేతలకు మరియు పాటల పోటీల యందు, రైమ్స్ యందు గెలుపొందిని విద్యార్ధులకు బహుమతి ప్రధానం
  • నవోదయకు పాఠశాల నందు పనివేళల అనంతరం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గూర్చి
  • ఈ విద్యా సంవత్స్రంలో పాఠశాల విద్యార్ధులకు దాతల నుండి అందజేసిన వివరాలు
                                           దాతపేరు         అంశం
  1.           లలిత చంద్రశేఖర్ -4000 రూపాయలు విలువగల పుస్తకాలు
  2.                శాంతేస్వర బాబా-పదిమంది విద్యర్ధులకు స్కూల్ బ్యాగులు అందజేశారు
  3. కందుకూరి రాముగారు-ప్రార్ధన సమయంలో విద్యార్ధులకు చెప్పవలసిన సూక్తులు పర్యావరణ అంశల పుస్తకాలను అందజేశారు
  4. చిన్మయామిషన్-పాఠశాల విద్యార్ధులందరికీ నోట్ పుస్తకాలు పంచారు
  5. ఎస్.ఢిల్లీ,జి.బాబూరావు టీచర్లు-స్కూల్ విద్యార్ధులకై ప్యాన్ మరియు వాటర్ డ్రమ్ అందజేశారు
  6. యడ్ల భాస్కరరావు[ఆపరేషన్ ఫర్ హెల్ప్ లెస్]-విద్యార్ధులకు అట్టలు,నోట్ బుక్స్ అందజేశారు
  7. పై అంశల గూర్చి విద్యార్ధుల తల్లిదండ్రులతో సవివరంగా మధ్యాహ్న 2 గంటల నుండి 4  గంటల వరకు విజయవంతంగా నిర్వహించడమైనది.



Radio Lessons

MEENA Radio Lessons in School


మాసాంతపు చదువుల పండుగ

మండల పరిషత్  ప్రాథమికోన్నత పాఠశాల, రామక్రిష్ణాపురం నందు మాసాంతపు చదువుల పండుగను 29 సెప్టెంబర్ అనగా శనివారం మధ్యాహ్నం 1గంటకు నిర్వహించడానికి నిశ్చయించాము.
ఈ రోజు విద్యార్ధుల తల్లిదండ్రులతో విద్యార్ధుల ప్రగతి, పాఠశాల అమలు జరుగుచున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు,విద్యార్ధుల హాజరు, పాఠశాల అభివృధ్ధికి చేపట్టవలసిన చర్యలు గూర్చి చర్చించడం జరుగుతుంది.

Operation for Help Less


Today 1st September in Our School Operation for Help Less Voluntary Organisation founder Yadla Bhaskar extended his helping hands towards our School Pupil 


STRENGTH PARTICULARS OF RKPURAM

Class
Roll
Total
BOYS
GIRLS
I
1
8
9
II
5
3
8
III
4
4
8
IV
6
5
11
V
3
5
8
VI
10
12
22
VII
11
12
23
VIII
9
7
16
TOTAL
49
56
105

MPUPS RAMAKRISHNAPURAM CLASSWISE STRENGTH PARTICULARS

SCHOOL CODE:0134301  

HEADMASTER CONTACT NUMBER:+919491326475

NAME OF THE HEADMASTER:  B.VENU GOPALA RAO

School Students 2011-12


SMC Meeting


MANDAL EDUCATIONAL OFFICER,SOMPETA MANDAL Sri Kailash Chandra Nayak addressing the SMC meeting conducted in MPUPS Ramakrishnapuram

School Management Committee meeting

Students performance before their parents is a part of Parents Meeting in Govt.School of AP

                         

Parents can question about the quality education that is given to the children and about the food that is providing in Govt Schools 


పాఠశాల ప్రార్ధనా సమయం


School Prayer Ground

సరస్వతీ వనం


SARASWATI VANAM IN SCHOOL

Gandhi vanam In our School


పాఠశాల సమాచారం


మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, రామక్రిష్ణాపురం అనేది ఆంధ్రప్రదేశ్,శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలంలో మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చదివే విద్యార్ధులలో అందరూ దినసరి కూలీల పిల్లలే. అటువంటి బాగా వెనుకబడిన ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలల యందు ఎటువంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.ప్రభుత్వం వారికి ఎటువంటి ప్రోత్సాహకాలను అందజేస్తుంది..... ఈ పాఠశాలలో మేము ఏఏ కార్యక్రమాలను చేపడుతున్నాం అనేది తెలియజేయడానికి మా పాఠశాల తరుపున ఈ బ్లాగును ప్రారంభించడమైనది.
వివరాలు:
పాఠశాల పేరు: మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
విద్యార్ధుల సంఖ్య: 104
ఉపాధ్యాయుల సంఖ: 6
కాంటాక్ట్ నెంబరు:+918096169119
ప్రధాన ఉపాధ్యాయులు: శ్రీ బెహరా వేణుగోపాల రావు

School Information

Teaching Staff in Our School
B.Venu Gopal [Maths Assistant,Headmaster]
Y.Dhanaraj[Social Asst]
K.Padmavathi[SGT]
V.Nagasirisha[Hindi Pandi]
RanjithaKumari Sahu[SGT]
and the Classes are from 1 to 8 students 105members


School Science Fair Project

School Students In Science Fair Project
Bhavani,Santosh,Ashok,Devaki

August15,2012 Celebrations In School