పాఠశాల సమాచారం


మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, రామక్రిష్ణాపురం అనేది ఆంధ్రప్రదేశ్,శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలంలో మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చదివే విద్యార్ధులలో అందరూ దినసరి కూలీల పిల్లలే. అటువంటి బాగా వెనుకబడిన ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలల యందు ఎటువంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.ప్రభుత్వం వారికి ఎటువంటి ప్రోత్సాహకాలను అందజేస్తుంది..... ఈ పాఠశాలలో మేము ఏఏ కార్యక్రమాలను చేపడుతున్నాం అనేది తెలియజేయడానికి మా పాఠశాల తరుపున ఈ బ్లాగును ప్రారంభించడమైనది.
వివరాలు:
పాఠశాల పేరు: మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
విద్యార్ధుల సంఖ్య: 104
ఉపాధ్యాయుల సంఖ: 6
కాంటాక్ట్ నెంబరు:+918096169119
ప్రధాన ఉపాధ్యాయులు: శ్రీ బెహరా వేణుగోపాల రావు